Kalahasti Mahatyam (1954) – Telugu Full Length Movie – Rajkumar

Subscribe For More Telugu Movies: http://goo.gl/V65dIk
Subscribe For More Tamil Movies: http://goo.gl/JpllP2
Subscribe For More Latest Movie Trailers: http://goo.gl/9vtXj4
Like us on Facebook: https://www.facebook.com/rosetelugumovie మరిన్ని తెలుగు సినిమాల కొరకు : http://goo.gl/V65dIk
మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : https://goo.gl/69Sf19
మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : http://goo.gl/JpllP2
మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : http://goo.gl/9vtXj4 మరిన్ని తెలుగు సినిమాల కొరకు : http://goo.gl/V65dIk
మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : https://goo.gl/69Sf19
మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : http://goo.gl/JpllP2
మరిన్ని తెలుగు పద్యాల కొరకు : https://goo.gl/MIA0A0
మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : http://goo.gl/9vtXj4
పేస్ బుక్ లో లైక్ చేయండి : https://www.facebook.com/rosetelugumovie

You might be interested in

Comment (284)

  1. రాజ్ కుమార్ తొలి వినిమా ఇది మొదటి సినిమా లోనే.. హిమవన్నగ సమానమైన నటన ప్రదర్శించారు…వారు నాకు పెర్సనల్ గా తెలుసు …నేను ధన్యుడిని

  2. 🙏🙏🙏🙏

    ఆంధ్రప్రదేశ్ లోని పవిత్ర నగరం తిరుపతికి దగ్గరలో వున్న శ్రీకాళహస్తి దేశంలోని అత్యంత పవిత్ర స్థలాల్లో ఒకటిగా పరిగణించ బడే ఈ పట్టణం స్వర్ణముఖీ నదీ తీరాన వుంది. శ్రీ, కాళ, హస్తి అనే మూడు పదాల కలయికతో ఈ ఊరిపేరు ఏర్పడింది. శ్రీ అంటే సాలీడు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఈ మూడు జంతువులూ శివారాధన చేసి ఇక్కడే మోక్షం పొందాయని ప్రతీతి, ప్రధాన ఆలయం ముందు ఈ మూడు జంతువుల విగ్రహం కూడా వుంది. దక్షిణ భారత దేశంలోని శైవ క్షేత్రాలు, శివాలయాల్లోకి శ్రీ కాళహస్తి చాలా ప్రధానమైనది. పంచభూత లింగాలున్న అయిదు క్షేత్రాలలో వాయులింగం వున్న ఈ క్షేత్రం కూడా వుంది.నిజానికి, ప్రసిద్ధ పవిత్ర క్షేత్రం శ్రీకాళహస్తి కొండ దిగువకి, స్వర్ణముఖీ నది ఒడ్డుకి మధ్య నిర్మించారు. అందువల్లే ఈ ప్రాంతాన్ని దక్షిణ కైలాసం గా వ్యవహరిస్తారు. శ్రీకాళహస్తిని దక్షిణ కాశీ గా కూడా పిలుస్తారు.
    పురాణాల్లో శ్రీకాళహస్తి :

    ఈ ప్రదేశం వాయు స్థలానికి ప్రతీకగా నిలుస్తుంది. ఒక పురాణ గాఢ ప్రకారం శివుడు వాయు రూపంలో సాలీడు, నాగుపాము, ఏనుగుల భక్తిని పరీక్షించాడు. దేవుడు వాటి భక్తికి మెచ్చి వాటిని శాప విముక్తుల్ని చేసాడు, వాటికి ఇక్కడే మోక్షం వచ్చి౦దని చెప్తారు.
    శ్రీకాళహస్తి ప్రస్తావన స్కంద, శివ, లింగ పురాణాల్లో వుంది. స్కంద పురాణం ప్రకారం శ్రీ కాళహస్తీశ్వరుడిని పూజించడానికి అర్జునుడు ఇక్కడికి వచ్చి ఈ కొండ శిఖరం మీద భరద్వాజ మహామునిని కలిసాడు. 3వవ శతాబ్దంలో పాలించిన సంగమ రాజుల కాలం నాటి కవి నక్కీరర్ రచనల్లో మొదటిసారిగా శ్రీకాళహస్తి ప్రస్తావన వుంది. ఈ పట్టణాన్ని దక్షిణ కైలాసంగా వర్ణించింది నక్కీరర్ కవే. ధూర్జటి అనే తెలుగుకవి ఈ పట్టణంలోనే స్థిరపడి ఈ పట్టణం మీద, శ్రీ కాళహస్తీస్వరుడి మీద శతకం రాసాడు.

    భక్త కన్నప్ప :శ్రీ ఆదిశంకరాచార్యుల వారు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు భక్త కన్నప్ప భక్తికి పరవశించి తన శివానందలహరి లో ప్రస్తావించారు. దేవుడి కోసం తన కంటినే త్యాగం చేసిన గొప్ప భక్తుడు భక్త కన్నప్ప శ్రీకాళహస్తికి పర్యాయపదంగా మారిపోయాడు. హిందువులకు, శివ భక్తులకు ఈ భక్తీ కథ బాగా తెలిసిందే.
    విశిష్ట నిర్మాణ శైలిలో దేవాలయాలు :ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులను ఆకర్షించే దేవాలయాలకు శ్రీ కాళహస్తి ప్రసిద్ది పొందింది. వివిధ రూపాల్లో పూజలందుకునే శివ, విష్ణు రూపాల దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఎన్నో గుళ్ళు నిర్మించిన రాజులు ఈ ప్రాంతాన్ని పాలించారు. అందువల్ల ఇక్కడి ప్రతి దేవాలయ నిర్మాణ శైలి ఆ నాటి రాజుల విశిష్ట అభిరుచుల్ని ప్రతిబింబిస్తాయి. తమ తమ సమయాల్లో నిర్మించిన దేవాలయాలపై చోళ, పల్లవ, విజయనగర రాజులు తమదైన ముద్రతో నిర్మించారు. చాలా మంది విజయనగర రాజులు తమ పట్టాభిషేకం అంతఃపురాలూ, రాజ ప్రాసాదాల్లో కాక పవిత్రమైన గుళ్ళలో జరిపించుకునే వారని చెప్తారు. అచ్యుతరాయల వారి పట్టాభిషేకం శ్రీ కాళహస్తి లోని నూటి స్తంభాల మండపంలోనే జరిగాక తన రాజధాని కి వెళ్లి వేడుకలు చేసుకున్నాడు.
    ఒక దివ్యమైన ప్రయాణానుభూతికాళహస్తి లోని ప్రసిద్ధ దేవాలయాలు అటు పర్యాటకులకు, భక్తులకు కూడా ఒక దివ్యమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తాయి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం, భరద్వాజ తీర్థం, కాళహస్తి దేవాలయం, శ్రీ దుర్గా దేవి గుడి ఇక్కడి ప్రసిద్ధ దేవాలయాల్లో కొన్ని.
    కాళహస్తి ఎప్పుడు సందర్శించాలి :ఈ పట్టణం లో వేసవి చాలా తీవ్రంగా వుంటుంది కనుక అప్పుడు కాళహస్తి సందర్శన చేయకపోవడం మంచిది.
    కాళహస్తి చేరుకోవడం :కాళహస్తి రైలు రోడ్డు మార్గాల ద్వారా తేలికగానే చేరుకోవచ్చు. అద్భుత నిర్మాణ శైలితో ప్రశాంతతను అందిస్తూ వుండే దేవాలయాలు కాళహస్తికి ప్రశస్తి చేకూర్చాయి, దీనివల్ల ప్రశాంతతను కోరుకునే వారికి ఇది ప్రధమ ఎంపిక అవుతుంది.

  3. స్వామీ ..

    చంచలమైన చిత్త మిదే

    నీ జ్ఞానాంజనా రేఖచే

    నీమంబున్ గొనే

    నిశ్చలత్వమొదవెన్

    నిండారు నీ భక్తిచే

    కామక్రోధవిరోధ వర్గములు

    చీకాకై నశియించెన్

    భవద్దామంబౌ రజితాద్రి జేర్చ

    దయరాదా కాళహస్తీశ్వరా ..

    చండహుతాశు కీలికలు

    చయ్యన గ్రక్కుచు

    దండధారి మార్కండునిపై

    మహోగ్ర గతి గ్రక్కున వైచిన కాలపాశమే

    తుండేములై పటాలుమని తూలిపడెన్

    నిన్ను నమ్మిన వారికి

    దండన లేమి లెక్క

    రజితాచల వాసా మహేశా ..

    ఈశ్వరా….

  4. శ్రీ కాళహస్తీశ్వరా స్వామి యే నమః ఓం నమఃశీవాయ్య ఓం నమఃశీవాయ్య ఓం నమఃశీవాయ్య 🏡👨‍👨‍👧‍👧🤚✡️🔱🕉️🚩🌸🌼🌺💮🏵️🌹🍎🍇🍊🌾🌿🌴🇮🇳🙏

  5. ಭಕ್ತಿಯಂತೆ ಪೂಜೆಯಂತೆ ಒಂದೂ ಅರಿಯೆನಾ ….ಪಾಪವಂತೆ ಪುಣ್ಯವಂತೆ ಕಾಣೆನಯ್ಯನಾ ….

  6. ವರನಟ ಡಾllರಾಜ್ ಕುಮಾರ್ ಅವರಿಗೆ ಸರಿಸಾಟಿ ಅವರೇ… ಲೆಜೆಂಡ್ ಆಫ್ ಇಂಡಿಯನ್ ಸಿನಿಮಾ….

  7. తత్వదర్శనానికి భక్తి, ధ్యానం ముఖ్యం, కులం కాదు. సకల చరాచర జీవులు ఏవైనా ముక్తికి అర్హులే. ముక్తికి మానవుడు మాత్రమే అర్హుడు అనటం తప్పు. జ్ఞాన మార్గనెఱిఁగిన ప్రతి జీవి మోక్షార్హురాలే.

  8. Pathakalam cinemalu ante naaku Chala istam, naake kanaka powers vunte time travel chesi mari, velatha venakki, naa janma dhanyam ayyindi 😁😁😊😊😎😍🥰😘🤗

  9. Dhanyosmi Rajkumar Sir !!! Still you Are live Sir, in this movie Character, Subhodayam All Your Family Members Sir !!! Thanking you Sir, Yours Family Well Wisher,Sivaiah Devotee,With Warm Regards Honestly Spiritual Simple and Ordinary Sonequal of Person By Sreenivas.N.

  10. Dr. రాజ్ కుమార్ గారి ఒకే ఒక తెలుగు సినిమా, ఒక తెలుగు వాడి జీవిత చరిత్ర తన సొంత గొంతుతో జీవించారు, నిజంగా ఆయనొక లెజెండ్

  11. దేవుడి అనుగ్రహానికి కులం మతం ఉచ్ఛ నీచాలు ఉండవు. ఐతే, అది తెలియజెప్పడానికి గానూ పనిగట్టుకొని ఒక పూజారిని మహా దారుణంగా చూపించడం పాపం కాదా? ధూర్జటి వ్రాసిన కాళహస్తి మహాత్మ్యం కావ్యం లో ఇట్లే ఉందా?

  12. రాజకుమార్ నటన ఎంత అద్భుతమో, ఘంటసాల గానామృతమూ అంతే అద్భుతం. నిజానికి తెలుగునాట ఈ సినిమాను గొప్ప మ్యూజికల్ హిట్ గా ఎక్కువగా పరిగణిస్తారు. అట్లే, ఉన్న రెండు ఏ ఎం రాజా పాటలూ ఎంతో శ్రావ్యంగా ఉన్నాయి.

  13. ಅಣ್ಣಾವ್ರು…ತೆಲುಗು ಭಾಷೆಯಲ್ಲಿ ಅವರದೇ ಧ್ವನಿ ನೀಡಿದ್ದಾರೆ…..ರಾಜ್ ಗೆ ಬೇರೆ ಯಾರು ಸಾಟಿ ಆಗಲಾರರು….ಒಂದುವೇಳೆ ರಾಜ್ ಕುಮಾರ್ ಅವರು ತೆಲುಗಿನಲ್ಲಿ ಪೂರ್ಣ ನಟರಾಗಿ ಹೋಗಿದ್ದರೆ ಅಲ್ಲಿ ಇವರನ್ನು ಮೀರಿಸುವವರು ಯಾರೂ ಇರುತ್ತಿರಲಿಲ್ಲ….ನಾವೇ ಅದೃಷ್ಟವಂತರು….ಕನ್ನಡದ ಮುತ್ತು…ನಮ್ಮ ಮುತ್ತುರಾಜ್…..ಜೈ ಕರ್ನಾಟಕ…

  14. భగవంతుని ముందు అందరూ సమానమే అని నిరూపించే భక్తి ప్రధాన మైన సినిమా కాలం నిలి చే కళాఖండం.పాత్రధారులులీనమైజీవించారు.

  15. అంటే కన్నడిగ రాజకుమార్ గారు మొదటి సినిమా తెలుగు లోనే తీసార. అద్భుతం.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.