House Warming/మా నూతన స్థల గృహ ప్రవేశం. #madgardener #farmhouse #gardening

House warming in our Farm House.

DO FOLLOW MY INSTAGRAM &FACEBOOK PAGES FOR MORE GARDENING INSPIRATIONS AND SHORT VIDEOS👇

Mad Gardener..
Instagram link :https://www.instagram.com/mad_gardener_/

Facebook page:
https://m.facebook.com/madgardener1

You might be interested in

Comment (0)

  1. శుభాకాక్షలు మీకు మీ కుటుంబానికి..
    చిన్న… ఆవు దేశీ ఆవు అయితే చాలా బాగుండేది..

  2. చాలా సంతోషం మాధవి మాధవి గారు అనుకున్నది సాధించారు మీ కుటుంబానికి అభినందనలు, అంతా బాగుంది కానీ పూజలు హోమాలు గృహప్రవేశాలు జరిగేటప్పుడు అయినా పద్ధతిగా జడ అల్లుకుని ఉంటే బాగుండేది, ఇది తప్పు పడుతున్నారు అనుకోకండి మీ ఛానల్ కి చాలా మంది subscribers ఉన్నారు. మీరు ఎన్నో విషయాలలో వారికి ఆదర్శం. పుణ్యకార్యాలు అప్పుడు చేతినిండా గాజులు, జడ అల్లుకోవటం శాస్త్రం. పెద్దలు అందరూ కూడా ఇదే చెబుతున్నారు.

  3. శుభాకాంక్షలు మాధవి గారు.మీ కల నెరవేరింది మీరు ఇంకా ఎన్నో సాధించాలని మనస్పూర్తిగా కోరుతూ మీ అభిమానురాలు💐

  4. ప్రకృతి ఒడిలో ఉన్నట్టు ఉంది mam. anyway congratulations mam. chala bagundi 🥰❤️❤️❤️❤️💕

  5. Lovely. My dream destination madam. I love such simple life. Minimalist life is best. Happy for you. 🎉🎉 Wish to see lots of progress around your new project

  6. Congratulations Madhaviji,nice of seeing grihapravesh of your farm house,so beautiful it was in open of nature environment,you couple both were beautiful and your children's also.Showing of new Plants with children's and you all,it's all blessings of mother earth to you.
    God bless you and your family.
    Best of luck 💐🌹

  7. మాదవి unti a lot of time after msg you ,, మీరు మట్టిని ,, చెట్లనీ ,, వ్యవసాయం విలువని పెంచుతున్నారు ,, మీకు దేవుడు ఎప్పుడు తోడుగా ఉండాలి .

LEAVE YOUR COMMENT

Your email address will not be published.