Bigg Boss 5 Telugu Latest Promo Today 9PM

#biggboss #biggboss5 #biggbosstelugu5

(Visited 1 times, 1 visits today)

You might be interested in

Comment (323)

  1. Big Boss is Big Manipulator.. it is not a reality show it is a fake show… for the sake of TRP they are making common public scape goats and playing with their emotions. Apeal to the common public… dont want watch Big Boss. it is just like another TV serial.

  2. ఏమిటి ఈ మొహం కోసమే న ఇంత ల వెయిటింగ్ , అమ్మ అన్నయ్య వచ్చిన లెక్కలేకుండా … గొప్పోడు ర బాబు … ఐన వీడి మొహానికి ఇదే ఎక్కువ లే

  3. Elagu vocharu ga aa srihan tho siri ni e deepthi tho shanmuk ni pampincheseyandi sir…bayatakelli preminchukuntaru….papam nduku valani vidadhisina papam mekenduku bb gaaru…undalekpotunnaru vidichi okarini okaru

  4. Naku sannu ni chustunte papam.anipistundi lekapote tanaki deepthi enti tanu over ga billdaplu isstundi sannu chala silent ga untadu tanaki ela nachindoo mari naku ardam.kadu sory sannu ela antunnanduku

  5. దీప్తి వచ్చి ఓన్లీ షన్ను ఒకడితోనే మాట్లాడి వెల్లిపోయింది.బంగారు తమ్ముడు శ్రీ హాన్ చూడు అందరితోనూ చాల బాగా మాట్లాడి వెళ్లాడు..గుడ్ శ్రీ హాన్..సిరి షన్ను భేస్ట్ ప్రేడ్స్ అంతే నువ్వు అనుకుంన్నంట్లు అక్కడ ఏమి లేదు. ఏది ఏమైనా మనము చూసే కళ్లను భట్టి ఆలోచించే విదానం లో ఉంటుంది.. ఏది తప్పు ఏది రైట్ అని ఓకే. ఇక సిరిని ఏమో తప్పు చేసింది లా చూసి ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్లి పోయావు. దీప్తి..ఏ..నువ్వు సీజన్ 2 లో తనీష్ తోఎంత క్లోజ్ ఉన్నావో మరచిపోయావా. నువ్వు మరచిపోయిన జనాలు మరచి పోరు.సరేనా. శ్రీ హాన్ కు నమ్మకం ఉంది సిరి పైన కాబట్టే చాల బాగా హుందాగా ప్రవర్తించాడు..కానీ నువ్వు ఓకే.తప్పులు అందరూ చేస్తారు..ఫస్ట్ మన అనుకున్న వాళ్ల మీద ఫస్ట్ నమ్మకం ఉండాలి.. తరువాత ఆలోచించి. నిర్ణయం. తీసుకుని ప్రవర్తించాలి..మనుషులం కదా క్షమించాలి.. కొన్ని కొన్ని మరచి పోవాలి..అప్పుడే లైఫ్ లో అన్ని అందంగా కనపడుతుంది..సిరి శ్రీ హాన్ జోడి శ్రీ హాన్ పేరు లోనే ఉంది సిరి..సిరి అంటే లక్ష్మీ శ్రీ అన్న లక్ష్మీ నే వీళ్ల ఇద్దరూ జోడి సూపర్..ఇట్స్ ఓకే దీప్తి నీ బాధ అర్థం అవుతోంది.సంతోషం గా ఉండాలి.నువ్వు షన్ను చూడటానికి మీజోడి చాల బాగుంది..💯✅👌👍ఇలాగే సంతోషం గా ఉండాలి. అని మనస్త్రూతిగా కోరుకొంట్టూన్నాను.. గాడ్ భస్ల్ యు .ఆల్ థ భేస్ట్..👍👍 అందరూ బాగుండాలి. అందులో మనము ఉండాలి..👍👍

  6. Apparaogaru SRC ni antha karuvulo unnava ani cheppadam assalu bagoledu too bad… Tanu telugu rastralaku peru techina Indian idol. Tana game chudakunda jokes kuda limit untundi.. Hamida tappa migatha evvaritho tanu close ga undaledu… Adi workout avvadhukuda… Double meaning dialogues tappa vere sense undadha…

  7. దీప్తి నువ్వు చాలా బాగున్నావ్ కానీ నీ సెలక్షన్ అసలు బాగాలేదు అపాచీ మొహం వాడిని ఎలా నువ్ చేసావ్ తల్లి

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *